Saturday, 22 November 2008

జీరో గ్రావిటి..

త్వరలొ
ఈ భూగ్రహం మీదో...
భయంకర్ విపత్తు వస్తుందని తెలిసి
మరో
గ్రహానికి వలస వేళ్ళే ...
అవకాశం ఉంటే..
ఈ మనుషలంతా..
ఈ మక్కాని..
ఈ రామజన్మ భూమిని...
ఈ బెత్లహాం ని
విడిచి పరి పొరంటార...?
ప్రపంచ ప్రజలను
ఏకం చేసె ఆధునిక మతం
సాంకేతిక పరిజ్ఞానం ఒక్కటే.
ఏవరి మతం గూర్చి
ఏవరే గొప్పలు చేప్పుకున్న...
అంతిమ సత్య సిద్ధంతం ఒక్కటే...
ఏ భాషా..మతగ్రంధం లోని..
మంత్రాలు వల్లే వెసిన..
అంతిమ సత్య సిద్ధంతం... ఒక్కటే.
చెట్టునొ.. పుట్టనొ.. మనిషినో..
గుడ్డిగా పూజించే... అంధత్వాన్ని..
తొలగించే..
జ్ఞాన జ్యొతి ఒక్కటే.

No comments: