Saturday, 22 November 2008

మనసుంటే చాలు...


మతం
మరొకర్ని ద్వేషించడానికి
మనమే గొప్ప అని చేప్పుకొవడానికి పనికి వస్తుంది..
కాని మనసు.,,
మనసు మరొకర్ని ప్రేమించడానికి
సమ సమాజ స్థాపనకు.. పనికొస్తుంది.
మంచి మనసుంటే చాలు మనిషికి...
పవిత్రగ్రంధాలు
మతాలు
ఉపవాసాలు..
యజ్ఞాలు ...
ఈ నాటకాలు అన్ని ఎందుకు.?

రామాయణం చదివాడు కాబట్టి...
రాముడు మంచి వాడుకాలేదుగా..?

అలాగే మొహమ్మద్ ప్రవక్త...ఖురాను ని ..చదివాక...
జీసస్ ..బైబిల్ చదివినాక..ప్రవక్తలు..మంచి మనుషులు కాలేదు గా...... ?
అందుకే
మనిషికి మంచి మనసు ఉంటే చాలు అంటాను.

No comments: